Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పెయిన్‌లో ''భీష్మ''.. న్యూఇయర్ వేడుకలు అక్కడే.. సింగిల్ వైరల్

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (14:20 IST)
గీత గోవిందం హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్ని స్పెయిన్‌లో జ‌ర‌ుపుకోనుంది. నితిన్‌తో క‌లిసి ర‌ష్మిక న‌టిస్తున్న తాజా చిత్రం భీష్మ‌. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఇటీవ‌లే ఇట‌లీలో మొద‌లైంది. 
 
జ‌న‌వ‌రి మొద‌టి వారం వ‌ర‌కు అక్క‌డే షూటింగ్ జ‌ర‌గ‌నుంది. కాబ‌ట్టి న్యూ ఇయ‌ర్ వేడుక‌ల త‌రువాతే ర‌ష్మిక ఇండియా రానుంది. నితిన్ కూడా త‌న `భీష్మ‌1 చిత్రం కోసం జ‌న‌వ‌రి మొద‌టి వారం వ‌ర‌కు ఇట‌లీలోనే వుంటారు. దీంతో న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్ని అక్క‌డే జ‌రుపుకోబోతున్నారు.
 
కాగా సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో నితిన్, రష్మికలు జంటగా నటిస్తున్న 'భీష్మ' రూపొందుతోన్న విషయం తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే చాలావరకూ పూర్తయింది. అయితే... మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక సింగిల్‌ను రిలీజ్ చేసారు. ఈ సింగిల్ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
"హైక్లాస్ నుంచి లోక్లాస్ దాకా నా క్రష్‌లే .. వందల్లో వున్నారులే.. ఒకళ్లూ సెట్టవ్వలే, కిస్సింగు కోసం .. హగ్గింగు కోసం .. వెయిటింగులే .. పాపెనుకే జాగింగులే .. " అంటూ సాగే ఈ పాటలో మహతి స్వరసాగర్ బాణీ... శ్రీమణి సాహిత్యం... అనురాగ్ కులకర్ణి ఆలాపన అన్నీ కూడా ఆకట్టుకునేలా వున్నాయి. 
 
యూత్‌కి నచ్చే ప్రేమకథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాపై నితిన్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు. కాగా... నితిన్ - రష్మిక జోడీ బాగా కుదిరిందనే టాక్ కూడా ఫిల్మ్ నగర్‌లో బలంగా వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులపై వేటు.. జీవీ రెడ్డి (video)

అత్యాచార బాధితులకు ఎక్కడైనా వైద్యం చేయాలి : ఢిల్లీ హైకోర్టు

Pawan Kalyan: పవన్ 100 పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు.. శ్రీకృష్ణుడి స్థానంలో పుట్టాడు.. మహిళా ఫ్యాన్ (video)

వైకాపా విధ్వంసానికి పరిష్కారం లభించడం లేదు : సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఎలా సాగిందంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments