Webdunia - Bharat's app for daily news and videos

Install App

భ‌ద్ర ప్రొడ‌క్ష‌న్స్ భారీ చిత్రం ప్ర‌క‌ట‌న‌

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (18:29 IST)
Bhadra Productions
భ‌ద్ర ప్రొడ‌క్ష‌న్స్ టాలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్, డిఫ‌రెంట్ జోన‌ర్ చిత్రాల‌ను భారీ స్థాయిలో నిర్మించ‌డానికి ముందుకు వ‌స్తోంది. ఈ నిర్మాణ సంస్థ ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల‌ను రూపొందించ‌నుంది. అందులో భాగంగా ఈరోజు ఈ బ్యాన‌ర్‌లో చేయ‌బోతున్న ప్రొడ‌క్ష‌న్ నెం.1ను బుధ‌వారం ప్ర‌క‌టించారు. న్యూ ఏజ్ థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 
 
శ్రీనివాస్ రాజు అంద‌రికీ న‌చ్చేలా వైవిధ్యమైన క‌థాంశంతో స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. భారీ తారాగ‌ణంతో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. 100% ల‌వ్ సినిమా కెమెరామెన్ వెంక‌ట్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి గ్యారీ బి.హెచ్ ఎడిట‌ర్‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాలో పనిచేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను తెలియజేయనున్నారు. 
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: శ్రీనివాస్ రాజు, బ్యాన‌ర్‌: భ‌ద్ర ప్రొడ‌క్ష‌న్స్‌,  సినిమాటోగ్ర‌ఫీ: వెంక‌ట్ ప్ర‌సాద్‌(100%ల‌వ్‌), 
ఎడిట‌ర్‌: గ్యారీ బి.హెచ్‌,  ఆర్ట్ డైరెక్ట‌ర్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె,  ఫైట్స్‌: వెంక‌ట్‌, పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments