బాలకృష్ణ అఖండ సీక్వెల్‌కు వచ్చే నెలలో ముహూర్తం!

Webdunia
సోమవారం, 15 మే 2023 (16:12 IST)
Akhanda balayaa
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో తెలియందికాదు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దేవాలయాల్లో అరాచకాలను, రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను అఖండలో పెట్టామని సక్సెస్‌ మీట్‌లోనే బాలకృష్ణ వెల్లడించారు. అప్పుడే సీక్వెల్‌ వుంటుందని దర్శకుడు కూడా చెప్పారు. తాజా సమాచారం మేరకు అఖండ2కు వచ్చే నెల జూన్‌ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించనున్నట్లు తెలిసింది.
 
సీక్వెల్‌లో కథ ఆసక్తిగా వుంటుందని వార్తలు వస్తున్నాయి. దేశాన్ని బాగు చేయాలంటే రాజకీయనాయకులేకాదు అఘోరాలు కూడా చేస్తారు. ఈలాంటి అఘోరా రాజకీయ అవతారం ఎత్తితే ఎలా వుంటుందనేది శివుని దూతగా వచ్చే బాలకృష్ణ ఎలా చేశాడు? అన్నది పాయింట్‌గా ఫిలింనగర్‌లో కథనాలు వినిపిస్తున్నాయి. సీక్వెల్‌లోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జీమెయిల్‌కు మంగళం ... జోహో ఫ్లాట్‌ఫామ్‌కు స్వాగతం... కేంద్ర మంత్రి అమిత్ షా

వివాహేతర సంబంధం: ప్రియురాలు పరిచయం చేసిన మహిళతో ప్రియుడు కనెక్ట్, అంతే...

మోహన్ బాబు యూనివర్శిటీ గుర్తింపు రద్దా? మంచు విష్ణు ప్రకటన

Mohanbabu: మోహన్ బాబు యూనివర్శిటీ లోని అభియోగాలపై ప్రో-ఛాన్సలర్ ప్రకటన

కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీకేంద్రంలో పేలుడు: ఆరుగురు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments