Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియాలిటీ షో లోరామ్‌చ‌ర‌ణ్‌కు వేసే ప్ర‌శ్న‌లు ఈజీగావుంటాయా!

Webdunia
గురువారం, 22 జులై 2021 (17:43 IST)
ntr reyaliti show
ఎన్‌.టి.ఆర్‌., రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న సినిమా `ఆర్‌.ఆర్‌.ఆర్‌.` ఈ సినిమా ప్ర‌మోష‌న్‌ను ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ర‌క‌ర‌కాలుగా చేస్తున్నాడు. పైసా పెట్టుబ‌డి లేకుండా సోష‌ల్ మీడియా ద్వారా ఈజీగా చేసేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా ముగింపు ద‌శ‌లో వుంద‌ని తెలుస్తోంది. కాస్త గేప్ దొరికితే ఎన్‌.టి.ఆర్‌. జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వర్లు’ షో షూట్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ ను చిత్రీకరించారు.
 
కాగా, ఈ షోకు సంబంధించిన ఆస‌క్తిక‌ర వార్త విడుద‌లైంది. తాము చేస్తున్న సినిమాకు సంబంధించిన విధంగా స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15వ తేదీ ఆదివారం నాడు మొదలు కాబోతోందట. తొలి ఎపిసోడ్ కు రామ్ చరణ్ గెస్ట్ గా వస్తున్నాడని తెలుస్తోంది. అందులో చ‌ర‌ణ్‌ గెలిచే మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు విరాళంగా ఇస్తారట. మ‌రి చ‌ర‌ణ్‌కు ఈజీ ప్ర‌శ్న‌లు వుంటాయ‌ని యూనిట్‌లో చ‌ర్చించుకుంటున్నారు. ఎన్టీయార్ ప‌ది కోట్లు పారితోషికం తీసుకున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో చ‌ర‌ణ్ ఎంత గెలుగుచుకుంటాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబడదు.. పల్లా శ్రీనివాసరావు

అమరావతి గురించి ఏడవడం ఆపండి.. వైకాపా నేతలకు కౌంటరిచ్చిన నారాయణ

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో కుప్పకూలిపోయిన యువకుడు.. ఆ తర్వాత?

Google: భర్తను హత్య చేసి తప్పించుకోవడం ఎలా.. గూగుల్‌ను అడిగిన భార్య!

Mumbai monorail breakdown: ముంబై మోనోరైలులో చిక్కుకున్న 582 మంది సేఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments