Webdunia - Bharat's app for daily news and videos

Install App

నార‌ప్ప భార్య‌కు మ‌ళ్ళీ వివాహ క‌ష్టాలు

Webdunia
గురువారం, 22 జులై 2021 (17:24 IST)
priyamani-mustafa
ఇటీవ‌లే వెంక‌టేష్ కు భార్య‌గా న‌టించిన `నార‌ప్ప‌`లో ప్రియ‌మ‌ణి కావాల‌ని పెండ్లిచేసుకుంటుంది. నిజ జీవితంలోనూ అలానే వివాహం చేసుకున్నా ప్ర‌స్తుతం అది చిక్కుగా మారింది. 2007లో ప్రియమణి, ముస్తఫాల వివాహం జరిగింది. నాలుగేళ్ళు హాయిగా కాపురం చేసుకుంటున్న వారి వైవాహిక జీవితంలోకి ముస్త‌ఫా మొద‌టి భార్య అయేషా ప్ర‌వేశించింది. తన భర్త ముస్తఫా రాజ్ వివాహం చెల్లదని అయేషా ప్రకటించింది. చ‌ట్ట ప్ర‌కారం మొదటి భార్యతో సెపరేట్ అయినప్పటికీ ఇంకా విడాకులు తీసుకోలేదు కాబట్టి ప్రియమణితో అతని వివాహం చట్టవిరుద్ధం. అదేవిధంగా ముస్తఫా రాజ్ పై గృహ హింస కేసును కూడా అయేషా పెట్టింది. ఇప్ప‌టికే అయేషా, ముస్తఫా కు ఇద్దరు పిల్లలు. 
 
మేజిస్ట్రేట్ కోర్టులో ఈ వివాదానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. చ‌ట్ట‌ప్ర‌కారం ఎలాంటి తీర్పు ఇస్తారో ఇవ్వ‌మ‌ని కోర్టును అయేషా అభ్య‌ర్థిస్తోంది. మ‌రి ప్రియ‌మ‌ణి కాపురం ఏమ‌వుతుందో చూడాలి. ఇప్ప‌టికే టీవీ షోల‌లోనూ, సినిమాల‌లోనూ బిజీగా వున్న ప్రియ‌మ‌ణి రియ‌ల్ లైఫ్‌లో క‌ష్టాలు ఎదుర్కొంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments