Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెండితెరపై మరోమారు అరుదైన కాంబినేషన్ (వీడియో)

బాలీవుడ్ వెండితెరపై మరోమారు అరుదైన కాంబినేషన్‌లో ఓ మూవీ రానుంది. ఈ చిత్రాన్ని దర్శకనిర్మాత రాజ్‌ కుమార్ సంతోషి తీయనున్నారు. ఇందుకోసం ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు.

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2017 (16:31 IST)
బాలీవుడ్ వెండితెరపై మరోమారు అరుదైన కాంబినేషన్‌లో ఓ మూవీ రానుంది. ఈ చిత్రాన్ని దర్శకనిర్మాత రాజ్‌ కుమార్ సంతోషి తీయనున్నారు. ఇందుకోసం ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ అరుదైన కాంబినేషన్‌లో ఈయన గతంలో 'బేటా' అనే చిత్రాన్ని నిర్మించగా, అది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో మళ్లీ అలనాటి జోడీని వెండితెరపై చూపించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
 
ఆ అలనాటి వెండితెర జంట ఎవరో కాదు. ఎవర్‌గ్రీన్ హీరోహీరోయిన్లు అనిల్ కపూర్, మాధూరీ దీక్షిత్. వీరిద్దరూ 80, 90లలో రొమాంటిక్ పెయిర్‌గా చెప్పుకునే వారు. వీరి కాంబినేషన్‌లో సినిమా అంటే అదీ పక్కా హిట్ అనే టాక్ ఉండేది. ఈ జంట చివరిగా 2000 సంవత్సరంలో రూపొందిన డ్రామా మూవీ "పుకర్" సినిమాలో కలిసి నటించారు. 
 
ఇప్పుడు 17 సంవత్సరాల మళ్ళీ ఈ కాంబినేషన్‌ని తెరపైకి తీసుకొచ్చేందుకు రాజ్‌కుమార్ ప్రయత్నాలు చేస్తున్నాడట. జనవరిలో ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్ళనున్నాడు. పూర్తి హాస్యభరితంగా ఈ మూవీని తెరకెక్కించాలని దర్శకుడు భావిస్తుండగా, అభిమనుల మనసులలో చిరస్థాయిగా నిలిచేలా తమ చిత్రంగా తీయాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments