Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ హీరోల‌కు అల్లు అర్జున్ జ‌ల‌క్‌- వెంక‌ట్‌

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (11:33 IST)
Arjun-venkat
తెలుగు సినిమాల‌వైపు బాలీవుడ్ చూస్తోంద‌ని న‌టువు వెంక‌ట్ అంటున్నారు. ఆనందం, సీతారాముల క‌ళ్యాణం చూత‌మురారండి, అన్న‌య్య వంటి సినిమాల్లో న‌టించిన‌ న‌టుడు వెంక‌ట్‌. కొన్నాళ్ళ క్రితం ప్ర‌మాదానికి గురికావ‌డంతో సినీ ప‌రిశ్ర‌మ‌కు దూరంగా వున్నారు. తాజాగా మ‌ర‌లా అన్న‌పూర్ణ బేన‌ర్ లో రూపొందిన వెబ్ సిరీస్ `లూజ‌ర్ 2` లో ప్ర‌వేశించారు. ఓటీటీలో ఆద‌ర‌ణ పొందుతోంది. పుష్ప సినిమాకూడా ఓటీటీలోనూ తెగ ర‌చ్చ చేస్తోంది. అయితే బాలీవుడ్‌లో పుష్ప సినిమా తెగ చూసేస్తున్నారు. వారికి బాగా క‌నెక్ట్ అయింది. దానికి గ‌ల కార‌ణాల‌ను ముంబైకు చెందిన న‌టుడు వెంక‌ట్ ఇలా తెలియ‌జేశారు.
 
తెలుగులో సినిమాల‌వైపు బాలీవుడ్ చూస్తోంది. ఇక్క‌డ హీరోలు చేసే ప్ర‌యోగాలు బాగా న‌చ్చుతున్నాయి. బాహుబ‌లి సినిమా ఇందుకు బీజం వేసింది. ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ న‌ట‌న‌కు ఫిదా అయ్యారు. పుష్ప వంటి సినిమాలు కూడా ఓటీటీలో చూసి ఆనందిస్తున్నారు. ఆ సినిమాను ముంబైలో బాగా లైక్ చేస్తున్నారు. ఎందుకంటే బాలీవుడ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు స్మార్ట్ లుక్ ల‌తో హీరోల క‌థ‌లు వుండేవి. అవి చూసి జ‌నాల‌కు బోర్ కొట్టింది. అందుకే మాస్ లుక్‌తో అల్లు అర్జున్ వారికి బాగా న‌చ్చాడు. అక్క‌డ ఆయ‌న క్రేజ్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా హీరోలు త‌మ పాత్ర‌ల గురించి ఆలోచించాల్సిన ప‌రిస్తితి వ‌చ్చింద‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవద్దని అమ్మకే ఫోన్ చేశారు.. గుడివాడ అమర్‌నాథ్ (video)

Folk Singer: ప్రేమ పెళ్లి బాగానే జరిగింది.. కానీ జానపద గాయని ఆత్మహత్య.. ఎందుకు?

Money Hunt challenge: ఓఆర్ఆర్‌లో మనీ హంట్ ఛాలెంజ్.. ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments