Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ పుష్పతో బాలీవుడ్‌లో ఇరగదీశాడుగా.. ఇక తగ్గేదేలే..!

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (19:37 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప- ది రైజ్ సినిమా బాలీవుడ్‌లో పండగ చేస్తోంది. అల్లు అర్జున్‌ ఒంటిచేత్తో పుష్పను తన భుజస్కంధాలపై మోస్తూ అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిపాడు. 
 
స్పైడర్ మ్యాన్-83 వంటి పెద్ద టికెట్ చిత్రాలతో పాటు పుష్ప విడుదలైనప్పటికీ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లు దాటింది. పుష్ప-ది రైజ్ హిందీ వెర్షన్ స్వయంగా రూ.80 కోట్లకు పైగా వసూలు చేసింది. 
 
ఇంకా బాలీవుడ్ నటులకు ధీటుగా ప్రజాదరణ పొందింది. స్టార్ పవర్‌కు పుష్ప నిదర్శనం. కరోనా మహమ్మారి లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అల్లు అర్జున్ పుష్ప-ది రైజ్ సినిమా విడుదల అయ్యింది. 
 
రణవీర్ సింగ్ యొక్క 83వ సినిమా, అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీతో సహా బాలీవుడ్‌కు చెందిన అతిపెద్ద బ్లాక్ బస్టర్లను దాని టీవీఆర్ రేటింగ్స్ కూడా అధిగమించింది పుష్ప.
 
గోల్డ్మైన్స్ టెలిఫిల్మ్స్ నిర్వహించిన ఇటీవలి గణాంకాల్లో, రేటింగ్ ప్రకారం 4.35 టీవీఆర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. హెచ్ఎస్ఎం యూ+ఆర్ కేటగిరీలో పుష్ప బాలీవుడ్ టాప్ హీరోల సినిమాలను వెనక్కి నెట్టింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments