Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలియా భట్ బాత్‌రూమ్ ఎక్స్ పోజింగ్‌!

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (11:09 IST)
Alia Bhatt,
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్ర‌చారంలో మునిగి వుంది. ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా త‌న‌ను తాను ప‌బ్లిసిటీ చేసుకుంటోంది. ఆమె న‌టించిన బాలీవుడ్ సినిమా  ‘గంగూబాయి కతియావాడి` త్వ‌ర‌లో రాబోతుంది. ఇందులో వేశ్య‌గా న‌టించిన‌ట్లు ట్రైల‌ర్‌నుబ‌ట్టి తెలుస్తోంది. అయితే గంగూబాయ్ కు చెందిన మ‌న‌వ‌డు ఆ బామ్మ వేశ్య‌కాదని సినిమాలో అలా చూపించ‌డంపై కేసు పెడుతున్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాలు తెలియ‌జేశాయి. ఇక ఇదిలా ఉండ‌గా, ఇటీవ‌లే అలియా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా హాజరయ్యారు. ఇప్పుడు బెర్లిన్ నుండి తిరిగి రావడానికి ముందు అలియా భట్ కొన్ని తాజా పిక్స్ ను షేర్ చేసింది.
 
తాజాగా బాత్ టబ్ లో కూర్చుని అలియా చేసిన హాట్ ఫోటోషూట్ అభిమానుల హృదయాలను దోచుకుంటుంది. ఫాలోవ‌ర్స్‌ను కన్పిస్తూ, ఆమె చూస్తున్న అమాయకమైన చూపులు కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపుతున్నాయి.  ఈ పిక్స్ కు “బైబై బెర్లిన్” అనే క్యాప్షన్ ను ఇస్తూ ఫ్యాన్స్ తో పంచుకుంది. అలియా భట్ వైట్ కలర్ షార్ట్ డ్రెస్ ధరించి దానితో పాటు బ్లేజర్ కూడా వేసుకుంది. వీటిని అభిమానులు చూసి ఫిదా అవుతున్నారు. ఇక ఆమె న‌టించిన ఆర్‌.ఆర్‌.ఆర్‌. కూడా త్వ‌ర‌లో విడుద‌ల‌కాబోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments