Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గావతి దుర్గామతిగా మారిపోయింది..

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (17:51 IST)
Durgamathi
దుర్గావతి దుర్గామతిగా మారిపోయింది. ఇదేంటి అనుకుంటున్నారా? స్టోరీలోకి వెళ్లాల్సిందే. బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం దుర్గావతి. అయితే ఈ సినిమా టైటిల్‌ను మార్చేశారు మేకర్స్‌.

దుర్గామతి ది మైథ్ టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. అద్దంలో సీరియస్ లుక్‌లో కనిపిస్తూ భయపెటిస్తోంది భూమి. పోస్టర్ షేర్ చేస్తూ దుర్గామతి వచ్చేస్తుంది అంటూ హిందీలో క్యాప్షన్ ఇచ్చింది. దుర్గావతి చిత్రం డిసెంబర్ 11న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుందని పేర్కొంది.
 
అక్టోబర్ లో డబ్బింగ్ చెప్పిన సమయంలో భూమి పెడ్నేకర్ ఓ ఫొటోను షేర్ చేస్తూ..దర్వాజా లోపల ఎవరున్నారు..బై దుర్గావతి..నీలో ఉన్న మరో కోణాన్ని చూస్తానంటూ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. అనుష్క లీడ్ రోల్‌లో తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన భాగమతి చిత్రాన్ని డైరెక్టర్ జీ అశోక్ హిందీలో దుర్గామతిగా రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఒరిజినల్ వెర్షన్ బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments