Webdunia - Bharat's app for daily news and videos

Install App

450 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకున్న 'బుట్టబొమ్మ' సాంగ్

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (16:57 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అల... వైకుంఠపురములో. ఈ బ్లాక్‌బస్టర్ మూవీలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్టే. ముఖ్యంగా, బుట్టబొమ్మ పాట సోషల్ మీడియాలో ఓ సంచలనమైంది. ముఖ్యంగా యూట్యూబ్‌లో ఈ పాటను తిలకించేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. 
 
ఈ చిత్రంలోని పాటలను విడుదల చేసిన ఆదిత్య మ్యూజిక్ తాజాగా వెల్లడించిన వివరాల మేరకు.. బుట్టబొమ్మ పాటకు ఇప్పటివరకు 450 మిలియన్ల వ్యూస్ వచ్చినట్టు పేర్కొంది. ఈ పాటలో అల్లు అర్జున్‌తో కలిసి హీరోయిన్ పూజా హెగ్డే కూడా అదిరిపోయే హావభావాలతో పాటు.. స్టెప్పులతో అదరగొట్టిన విషయం తెల్సిందే. 
 
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించగా, ఎస్ఎస్ థమన్ సంగీత బాణీలను సమకూర్చారు. రామ్‌జో గేయ రచన చేయగా, ఆర్మాన్ మాలిక్‌కు నేపథ్యగానం సమకూర్చారు.

 
 
#AlaVaikunthapurramuloo #Trivikram #AlluArju #PoojaHegde #ButtaBommaSong

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments