Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డి #tamilleaks.. మురుగదాస్, శ్రీకాంత్‌‌ పేర్లు.. కోలీవుడ్‌లో ఇంకా ఎవరి పేర్లొస్తాయో?

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి.. ప్రస్తుతం లీక్స్ మొదలెట్టింది. గతంలో డైరక్టర్లు, హీరోల్లో కొందరి బాగోతాన్ని బయటపెడతానని చెప్పుకొచ్చిన శ్రీరెడ్డి తాజాగా ఓ తమిళ అగ్ర దర్శకు

Webdunia
గురువారం, 12 జులై 2018 (14:56 IST)
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి.. ప్రస్తుతం లీక్స్ మొదలెట్టింది. గతంలో డైరక్టర్లు, హీరోల్లో కొందరి బాగోతాన్ని బయటపెడతానని చెప్పుకొచ్చిన శ్రీరెడ్డి తాజాగా ఓ తమిళ అగ్ర దర్శకుడిపై ఆరోపణలు చేసింది. ఇంకా కోలీవుడ్ స్టార్ అయిన శ్రీకాంత్‌పై కూడా ఆరోపణలు చేసింది.


తెలుగు సినీ ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై అర్ధనగ్న ప్రదర్శనకు దిగిన శ్రీరెడ్డి.. తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు, దక్షిణాదిలో మహేష్ బాబు, విజయ్, సూర్య లాంటి పెద్ద హీరోలతో భారీ సినిమాలు తీసిన ఏఆర్ మురుగదాస్ మీద సంచలన ఆరోపణలు చేసింది.
 
''హాయ్‌ మురుగదాస్‌'' అంటూ మొదలెట్టిన శ్రీరెడ్డి గ్రీన్‌ పార్క్‌ హోటల్‌ విషయం మీకు గుర్తుందా అంటూ బాంబు పేల్చింది. రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ ద్వారా మనం కలిశామని, తనకు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పారని మురుగదాస్‌కు గుర్తుచేసింది. ''ఆ రోజు హోటల్‌లో మనం చాలా... అయినా ఇప్పటి వరకూ మీరు ఎలాంటి ఆఫర్‌ ఇవ్వలేదు.. మీరు చాలా గొప్ప వ్యక్తి సార్‌" అంటూ ముగించింది. శ్రీరెడ్డి కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
అలాగే నటుడు శ్రీకాంత్‌పై కూడా శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ చేసింది. ఐదేళ్ల క్రితం హైదరాబాదులోని పార్క్ హోటల్‌లో జరిగిన సీసీఎల్ పార్టీ గుర్తుందా? అంటూ శ్రీరెడ్డి ప్రశ్నించింది. నువ్వు నన్ను తిన్నాక.. డ్యాన్స్ చేస్తూ సినీ అవకాశం ఇస్తానని హామీ ఇచ్చావు.. గుర్తుందా? అంటూ ప్రశ్నించింది. కోలీవుడ్ లీక్స్ పేరిట శ్రీరెడ్డి వార్ మొదలెట్టడంతో.. కోలీవుడ్‌లో కొందరి ప్రముఖుల మదిలో గుబులు మొదలైందని టాక్ వస్తోంది. 
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments