Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుందరా ట్రావెల్స్ హీరోయిన్‌కు భర్తతో కష్టాలు...

Webdunia
సోమవారం, 5 జులై 2021 (11:49 IST)
radha
సుందరా ట్రావెల్స్, హడావిడి, గేమ్ తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు రాధ. ఆ తర్వాత ఆమెకు అంతంగా అవకాశాలు రాలేదు. అనంతరం ఆమె ఓ నిర్మాతను వివాహం చేసుకుంది.

కొన్నాళ్ల తర్వాత వీరిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థాల కారణంగా ఆమె విడాకులు తీసుకుంది. తన కొడుకుతో కలిసి తల్లి దగ్గర జీవిస్తున్న రాధ.. కొన్ని నెలల క్రితం వసంతా రాజాను రెండో వివాహం చేసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో తన రెండో భర్తపై మరోసారి ఫిర్యాదు చేశారు. కొద్ది నెలల క్రితం ఎన్నూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‏స్పెక్టర్ వసంత రాజాను రెండో వివాహం చేసుకున్నారు రాధ. ఈ క్రమంలోనే తన భర్త తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని.. చంపుతానని బెదిరిస్తున్నాడని.. గత ఏప్రిల్ నెలలో స్థానిక విరుగంబాక్కం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఇద్దరు రాజీ పడి ఆ ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. 
 
ఇప్పుడు మరోసారి తన భర్త తనపై అనుమానం పెంచుకుని తీవ్రంగా కొడుతున్నాడని.. అతని పై చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తూ.. ఆదివారం పరంగిమలైలోని జాయింట్ కమిషనర్ కార్యాలయంలో మరోసారి ఫిర్యాదు చేశారు రాధా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

గెస్ట్ హౌసుల్లో అమ్మాయిలతో కొండా మురళి ఎంజాయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ (Video)

ఇదేం రిపోర్టింగ్ బ్రో, ఫెంగల్ తుపాను గాలుల్లో గొడుగు ఎగిరిపోతున్నా మైక్ పట్టుకుని...(Video)

పెళ్లయ్యాక మీరు చేసేది అదే కదా: విద్యార్థినిలపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments