Webdunia - Bharat's app for daily news and videos

Install App

షటప్ యువర్ కెమేరాస్... మీడియాపై చిందులేసిన నటి మెహరీన్(వీడియో)

నాకు అవకాశాలు రావడం లేదని ఎవరు చెప్పారు. కొంతమంది డైరెక్టర్లు చెప్పిన కథ నాకు నచ్చలేదు. అందుకే సినిమాలు చేయడం లేదు. అంతమాత్రాన మీ ఇష్టమొచ్చినట్లు అడిగేస్తారా అంటూ మీడియాపై చిందులు తొక్కి వెళ్ళిపోయారు నటి మెహరీన్.

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (18:55 IST)
నాకు అవకాశాలు రావడం లేదని ఎవరు చెప్పారు. కొంతమంది డైరెక్టర్లు చెప్పిన కథ నాకు నచ్చలేదు. అందుకే సినిమాలు చేయడం లేదు. అంతమాత్రాన  మీ ఇష్టమొచ్చినట్లు అడిగేస్తారా అంటూ మీడియాపై చిందులు తొక్కి వెళ్ళిపోయారు నటి మెహరీన్.
 
తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్సించుకున్నారు  మెహరీన్. దర్శనం తరువాత ప్రముఖులు ఎవరైనా సరే ఆలయం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాల్సిందే. అయితే మీడియా అడిగిన ప్రశ్నకు మెహరీన్ ఖంగుతింది. కెమెరాలు ఆఫ్ చెయ్యమని దురుసుగా  మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments