Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే నేను పెళ్లంటూ చేసుకోను.. సాయిపల్లవి

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (14:27 IST)
గత 2015వ సంవత్సరం అల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వంలో మలయాళంలో విడుదలైన సినిమా ప్రేమమ్. ఈ సినిమాలో నివిన్, సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రల్లో కనిపించారు.


ఇందులో మలర్ పాత్రలో సాయిపల్లవి కనిపించింది. ఈ పాత్ర ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయిపల్లవి ప్రస్తుతం వైవిధ్యభరిత పాత్రల్లో కనిపిస్తూ.. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. 
 
ఇటీవల సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎన్జీకేలో సూర్యతో సాయిపల్లవి జతకట్టింది. ఈ నేపథ్యంలో పెళ్లి గురించి సాయిపల్లవి స్పందించింది. ''నేను పెళ్లి చేసుకోను'' అంటూ బదులిచ్చింది.

ఇందుకు కారణం కూడా చెప్పింది. తాను వివాహం చేసుకుంటే తన తల్లిదండ్రులను చూసుకునే అవకాశం వుండదని.. అందుచేత ఎప్పటికీ వివాహం అంటూ చేసుకోనని స్పష్టం చేసింది సాయిపల్లవి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

కదిలే రైలులో సెల్ ఫోన్ కొట్టేయబోయి అడ్డంగా దొరికిన దొంగ, రైలుతో ఈడ్చుకెళ్లారు (video)

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

పూణేలో భూటాన్ మహిళపై సామూహిక అత్యాచారం.. పార్టీల కంటూ తీసుకెళ్లి?

వ్యభిచార గుట్టు రట్టు.. ఇద్దరు మహిళలను కాపాడిన హైదరాబాద్ పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments