పక్కింటి అమ్మాయికి పెళ్లి.. ప్రేమికుడిని అలా అడిగితే?

మంగళవారం, 11 జూన్ 2019 (11:00 IST)
''తమ్ముడూ.. మీ పక్కింటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను.. పెళ్లి చూపులకంటూ వచ్చాను.. అమ్మాయి ఎలాంటిది?" అడిగాడు.. సుందర్.. 
 
"నేను ప్రేమించినంత వరకు ఆ అమ్మాయి చాలామంచిది సార్..!" అన్నాడు టక్కున సుధీర్.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నివేథా థామ‌స్ మిస్ అయ్యింది... నివేథా పేతురాజ్‌కి ప్ల‌స్ అయ్యింది. అస‌లేం జ‌రిగింది..?