Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్‌లో ఆ హీరోయిన్ న‌టించ‌నుందా..?

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (11:08 IST)
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి లేటెస్ట్ సెన్సేష‌న్ ఆర్ఆర్ఆర్. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో రూపొందే ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ ఇటీవ‌ల ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈ నెల 11న సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ప్రారంభ‌మైన ఈ సంచ‌ల‌న చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ఈ నెల 19 నుంచి స్టార్ట్ చేసేందుకు ప‌క్కా ప్లాన్ రెడీ చేసారు. ఈ షెడ్యూల్ కోసం అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో భారీ సెట్ కూడా రెడీ చేసారు. ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌ల పైన భారీ యాక్ష‌న్ సీన్‌ని షూట్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. అందులో ఒక హీరోయిన్ విదేశీ హీరోయిన్ అని తెలిసింది. మిగిలిన ఇద్ద‌రు ఇక్క‌డ వారే కానీ... ఎవ‌ర‌నేది ఇంకా ఫైన‌ల్ కాలేదు. అయితే... ఛ‌లో సినిమాతో తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్స‌స్ సాధించి.. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకుని దేవ‌దాస్ సినిమాతో కూడా ఆక‌ట్టుకున్న ర‌ష్మిక‌కి ఈ సినిమాలో ఛాన్స్ వ‌చ్చిందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే క‌నుక నిజ‌మైతే... ర‌ష్మిక‌కు బంపర్ ఆఫ‌రే..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments