Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజా హెగ్డె బాల్కనీలో ఫోజులు, మార్నింగ్ ఏంజెల్ అంటూ ఎత్తేస్తున్నారు (video)

ఐవీఆర్
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (14:19 IST)
బ్యూటీ హీరోయిన్ పూజా హెగ్డె ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పూజాకి నల్ల రంగు అంటే చాలా ఇష్టం అంట. అందుకే సందర్భం దొరికినప్పుడల్లా నలుపు రంగు దుస్తులు వేసుకునేందుకు ప్రాముఖ్యత ఇస్తోందట.
 
ఇక అసలు విషయానికి వస్తే... పూజా హెగ్డే ట్విట్టర్లో ట్రెండ్ సృష్టిస్తోంది. ఆమె లేత సూరీడు కిరణాలను బాల్కనీ నుంచి చూస్తూ అలా పక్క ఫోజును చూసి చచ్చిపోతున్నామంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. అభిమానులకు పూజా అంటే పిచ్చ. అందుకే ఆమె ఫోటోలను విపరీతంగా షేర్ చేసుకుంటూ మార్నింగ్ ఏంజెల్ అంటూ ట్యాగ్ చేస్తున్నారు.
 
పూజా హెగ్డె చేతిలో నాలుగైదు సినిమాలున్నాయని సమాచారం. ఐతే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తోందట ఈ సెక్సీకాళ్ల సుందరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments