బాలయ్య సరసన పాయల్ రాజ్‌పుత్.. శ్రియ, అంజలికి తర్వాత?

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (14:54 IST)
పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం బాలయ్యతో కలిసి నటించనుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా 'ఆర్‌ఎక్స్ 100' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన పాయల్ రాజ్ పుత్.. యూత్‌ని పిచ్చెక్కించింది. ఇందులో కార్తికేయ, పాయల్ మద్య వచ్చే లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్లలో ఈ అమ్మడు రెచ్చిపోయింది. 
 
ఈ మూవీలో పాయల్ ఓ రేంజ్ లో స్కిన్ షో చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాయల్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇటీవల వెంకటేష్, నాగ చైతన్య నటించిన వెంకిమామలో నటించింది. కానీ పాయల్‌కు హిట్ దక్కలేదు.  
 
దీంతో హీరోయిన్ ఛాన్సులు లేకపోతే పోనీ అని ఐటమ్ గర్ల్‌గానూ మారింది. ఆ మధ్య తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ నటించిన 'సీత' మూవీలో ఓ ఐటమ్ సాంగ్‌లో కనిపించింది. తాజాగా ఈ భోజ్‌పూర్ భామకి నందమూరి బాలయ్య సరసన నటించే అవకాశం వచ్చిందని ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. తాజాగా బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ఓ మూవీలో పాయల్ కి ఛాన్స్ వచ్చిందని టాక్.
 
బాలయ్య సరసన ఇప్పటికే శ్రియ - అంజలి పేర్లు వినిపించాయి. కాకపోతే ఈ మూవీలో శ్రియా నటిస్తుందా లేదా అన్న విషయంపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పాయల్ పేరు తెరపైకి వచ్చింది. మరి ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments