Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానటి కష్టాలు నాకు వచ్చి వుండేవి.. తప్పించుకున్నా.. సమంత

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (13:05 IST)
''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన సమంత.. ఆ సినిమాలో కలిసి నటించిన కో-స్టార్ చైతూనే ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగ చైతన్యతో జీవితం సాఫీగా సాగిపోతున్న ఈ తరుణంలో తన మాజీ ప్రియుడు సిద్ధార్ధ్ గురించి ఒక పత్రికలో ప్రస్తావించడం చర్చనీయాంశం అయింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. మహానటి సావిత్రి జీవితంలో ఏ విధమైన కష్టాలు సంభవించాయో తన జీవితంలో కూడా అలాంటివే చోటుచేసుకున్నాయని చెప్పింది.  
 
అయితే ముందుగానే తాను అలాంటివి పసిగట్టడంతో పరిస్థితి చేయి దాటకముందే జాగ్రత్త పడ్డానని తెలిపింది. కాబట్టే తన జీవితం ఇపుడు సాఫీగా సాగిపోతుందంటూ చెప్పుకొచ్చింది. సిద్ధార్ధ్‌తో వ్యవహారాన్ని ఏమాత్రం నాన్చకూడదనే నిర్ణయానికి అప్పట్లో రావడం తాను జీవితంలో తీసుకున్న అతి పెద్ద ముఖ్య నిర్ణయాల్లో ఒకటి అని ప్రస్తావించింది. 
 
ఇక తన భర్త నాగ చైతన్య గురించి మాట్లాడుతూ.. చైతన్య భగవంతుడు తనకిచ్చిన కానుక అంటూ చెప్పుకొచ్చింది. అందరికీ తన చైతూల అర్ధం చేసుకునే భర్త దొరకాలని ప్రస్తావించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments