Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీజతో మెగా ఫ్యామిలీకి తలనొప్పి.. వేరే అమ్మాయితో కల్యాణ్ లవ్?

Webdunia
గురువారం, 7 జులై 2022 (12:43 IST)
మెగా డాటర్ శ్రీజ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీజ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈమె గతం లో కుటుంబ సభ్యులతో చెప్పకుండా ఒక బ్రాహ్మణ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీద అలాగే తన తండ్రి చిరంజీవి మీద కేస్ కూడా పెట్టింది. 
 
ఇక ఆ తర్వాత తాను ప్రేమించిన భరద్వాజ అనే అబ్బాయిని 2007 లో ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కుటుంబ వివాదంతో 2014లో అతడికి విడాకులు ఇచ్చి తండ్రి వద్దకు చేరింది. ఇక తండ్రి కోరిక మేరకు కళ్యాణ్ దేవ్ ని వివాహం చేసుకుని మరొక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ విడాకులంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.
 
అసలు విషయం ఏమిటంటే శ్రీజ నవిష్క అనే పాప పుట్టింది. ఈ పాప పుట్టినరోజుకు స్పందించాడు కళ్యాణ్ దేవ్.. ఇదిలా ఉండగా వీరిపై వస్తున్న ఈ విడాకుల విషయాన్నీ నిజం చేస్తూ.. నిన్న శ్రీజ పెద్ద కూతురు పుట్టిన రోజు వేడుకలు జరుగుతూ వుండగా కళ్యాణ్ దేవ్ ఏమాత్రం స్పందించకపోవడం విడాకుల వ్యవహారానికి అద్దం పడుతోంది. 
 
తాజాగా కల్యాణ్ వేరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే పెళ్ళి చేసుకుంటాడు అని కూడా వార్తలు అవుతున్నాయి. మరి ఈ వార్త నిజమా లేక కేవలం రూమర్ మాత్రమేనా అనే వార్త కూడా ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments