శ్రీముఖి తనకేమవుతుందో బయటపెట్టిన బాబా భాస్కర్ (video)

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (21:57 IST)
ఎట్టకేలకు బిగ్ బాస్-3 షో ముగిసి రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ షోలో ప్రధానంగా ముగ్గురు కంటెన్టెంట్‌ల పైనే చర్చ కూడా జరిగింది. మొదటగా శ్రీముఖి, బాబా భాస్కర్, ఆ తరువాత రాహుల్. బయటకు వెళ్ళి వచ్చిన రాహుల్ గెలవడం అసాధ్యమని అందరూ అనుకున్నారు.
 
కానీ అనూహ్యంగా అతనే గెలిచాడు. అయితే బిగ్ బాస్-3 షోలో బాబా భాస్కర్‌కు శ్రీముఖికి మధ్య కెమిస్ట్రి నడిచిందని ప్రచారం సాగింది. బాబా భాస్కర్ తాను గెలవకపోయినా శ్రీముఖిని గెలిపించేందుకే ప్రయత్నిస్తున్నాడన్న ప్రచారం పెద్దఎత్తున జరిగింది.
 
అయితే బాబా భాస్కర్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. నాకు శ్రీముఖికి మధ్య లింక్ అంటగట్టారు. ఇదంతా మామూలే. అయితే శ్రీముఖి నాకు చెల్లెలు లాంటిది. నా కుటుంబంలో నా భార్య, నాకు మధ్య గొడవలు జరిగాయని కూడా చెప్పారు. ఇందులో ఏమాత్రం నిజంలేదు అన్నాడు బాబా భాస్కర్. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏమబ్బీ.. ఫ్లైట్ టిక్కెట్టూ... మ్యాచ్ టిక్కెట్టూ నాదే... నీ దుడ్లు ఏమైనా ఖర్చు సేత్తినా...

కంపెనీని నమ్ముకునివున్న ఉద్యోగులకు కాస్ట్లీ లగ్గజరీ కార్లు గిఫ్ట్

మదనపల్లి మైనర్ బాలిక హత్యాచార కేసు నిందితుడి కథ అలా ముగిసింది....

పెళ్ళి కుమార్తెపై కరెన్సీ నోట్ల వర్షం - రూ.8 కోట్లు వెదజల్లారా? (వీడియో)

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌లో ప్రమాదం... తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments