Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజల పేరుతో మహిళపై అత్యాచారం!

Webdunia
సోమవారం, 31 మే 2021 (10:05 IST)
యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం మునిపంపులలో పూజల పేరుతో బురిడీ బాబాలు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. దంపతుల గొడవల్లో తలదూర్చిన బురిడీ బాబాలు.. పూజల పేరుతో భాదితురాలిపై అత్యాచారం చేయడమే కాకుండా.. దానిని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ.. భారీగా నగదు వసూలు చేశారు.

అయినా బెదిరింపులు ఆగక పోవడంతో చివరకు బాధితురాలు  పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వీడియోలు డిలీట్ చేయించి.. బాధితురాలికి బాబాల నుంచి కొంత డబ్బు ఇప్పించారు. మిగితా డబ్బు ఇవ్వక పోవడంతో రాచకొండ సీపీని బాధితురాలు ఆశ్రయించింది.

వెలుగుచూసిన పోలీసులు, బాబాల బాగోతం విచారణలో వెలుగు చూసింది. కేసులో నిర్లక్ష్యం వహించడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు రావడంతో రామన్నపేట సీఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్‌లను సీపీ మహేష్ భగవత్ సస్పెండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments