Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీళ్లు పెట్టుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్

తెలంగాణా ముఖ్యమత్రి కె. చంద్రశేఖర్ రావు నాలుగవ అక్కయ్య లీలమ్మ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆమె స్వస్థలం సిరిసిల్ల జిల్లా మధిర గ్రామం. గత కొంతకాలంగా హైదారబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోదరి మరణవార్త తెలిసిన సీఎం కేసీఆర్ హుటాహుటని ఢిల

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (19:29 IST)
తెలంగాణా ముఖ్యమత్రి కె. చంద్రశేఖర్ రావు నాలుగవ అక్కయ్య లీలమ్మ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆమె స్వస్థలం సిరిసిల్ల జిల్లా మధిర గ్రామం. గత కొంతకాలంగా హైదారబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోదరి మరణవార్త తెలిసిన సీఎం కేసీఆర్ హుటాహుటని ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.
 
హైదరాబాద్ వచ్చిన వెంటనే అల్వాలోని మంగాపురం కాలనీకి వెళ్లిన కేసీఆర్... అక్క లీలమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె భౌతికకాయాన్ని చూసి చంద్రశేఖర్ రావు చలించిపోయారు. తోబుట్టువు మృతి చెందడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్, కవిత, హరీష్‌రావు... ఇతర కుటుంబసభ్యులు లీలమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments