అక్క లిప్‌స్టిక్ తీసుకురమ్మంటే... తమ్ముడు ఏం తెచ్చాడో తెలుసా?
అక్క: చింటూ లిప్‌స్టిక్ తీసుకురారా... చింటు: ఆ తెస్తున్నా అక్కా.. రాజు: ఏంట్రా చింటూ... అక్క అలా సైలెంట్‌గా కూర్చుంది. చింటూ: అదేం లేదు నాన్నా.. రాజు: ఏం జరిగిందో చెప్పరా.. చింటు: అక్క లిప్‌స్టిక్ తీ
Publish Date: Wed, 01 Aug 2018 (16:13 IST)
Updated Date: Wed, 01 Aug 2018 (17:09 IST)
అక్క: చింటూ లిప్‌స్టిక్ తీసుకురారా...
చింటు: ఆ తెస్తున్నా అక్కా..
రాజు: ఏంట్రా చింటూ... అక్క అలా సైలెంట్‌గా కూర్చుంది.
చింటూ: అదేం లేదు నాన్నా..
రాజు: ఏం జరిగిందో చెప్పరా..
చింటు: అక్క లిప్‌స్టిక్ తీసుకురమ్మంది. నేను ఫెవిస్టిక్ ఇచ్చా... అంతే.