Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబులెన్స్ కోసం దారి.. ఏడు కార్లు ఒకదాన్నొకటి ఢీ

Webdunia
సోమవారం, 23 మే 2022 (10:46 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఏడు కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. అంబులెన్స్‌కు దారిచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఏడు కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. దీనికారణంగా ఆ రహదారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటన బీజాపూర్ రహదారిలో జరిగింది. 
 
చేవెళ్ల నుంచి హైదరాబాద్‌కు ఓ అంబులెన్స్ రోగిని ఎక్కించుకుని అత్యవసరంగా బయలుదేరింది. ఇది బీజాపూర్ రహదారిపై ఆదివారం సాయంత్రం వెళుతుండగా, అంబులెన్స్‌కు చోటిచ్చే క్రమంలో కారులో ముందుకెళుతున్న వ్యక్తి తన కారు వేగాన్ని ఒక్కసారిగా తగ్గించాడు. దీంతో దాని వెనుకనే వస్తున్న ఏడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 
 
అంతే ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నిలిచిపోవడంతో స్పందించిన వాహనదారులే చొరవ తీసుకుని కార్లను రోడ్డు పక్కను తరలించారు. డ్రైవింగ్ సమయంలో ఒకదానికొకటి కనీస దూరం పాటించక పోవడం వల్లే ప్రమాదం జరిగిందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments