ఓడించాలని ప్రశాంత్ కిషోర్ పిలుపునిస్తారు : రేవంత్ రెడ్డి

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (15:10 IST)
తెరాసను 
 
 
 
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఆయన పార్టీ ఓడించాలని జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్వయంగా ఓడిస్తారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌, ప్రశాంత్‌కిషోర్‌ల మధ్య ఎలాంటి సంబంధాలు లేవని, వారి మధ్య కుదిరిన ఒప్పందం ముగిసిపోనుందన్నారు. 
 
కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ప్రశాంత్‌ కిషోర్‌తో ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ (ఐ-పీఏసీ)కి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఎలాంటి సంబంధాలు ఉండవని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ప్రశాంత్ కిషోర్ తనతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌పై పోరు సన్నాహాలను చర్చిస్తారని రేవంత్ రెడ్డి నిర్ద్వంద్వంగా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments