Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక ఇబ్బంది.. ఆ తల్లి కన్నబిడ్డను రూ.75 వేలకు అమ్మేసింది..

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (11:50 IST)
ఆర్థిక ఇబ్బంది.. ఆ తల్లిని కన్నబిడ్డను అమ్ముకునేలా చేసింది. వారం రోజుల వయస్సుగల పాపను డెబ్భై ఐదు వేల రూపాయలకు తల్లి అమ్మేసింది. భర్త నుండి విడిపోయి రాజు అనే వ్యక్తితో చంద్రయ్య నగర్‌కు చెందిన లక్ష్మీగాయత్రి సహజీవనం చేస్తుంది. గర్భవతి కావడంతో జిజిహెచ్‌లో ఆమె లక్ష్మీగాయత్రి జన్మనిచ్చింది. వారం రోజుల వయస్సు ఉన్న పాపను డెబ్భై ఐదు వేల రూపాయలకు అమ్మేసింది. 
 
సత్యవతి అనే బ్రోకర్ ద్వారా పాపను లక్ష్మీగాయత్రి అమ్ముకుంది. వాలంటీర్ ద్వారా విషయం తెలుసుకుని పోలీసులకు చైల్డ్ లైన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. చైల్డ్ లైన్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పాప ఆచూకీ కనుగొన్న అరండల్ పేట పోలీసులు.. పాపను ట్రేస్ చేసి చైల్డ్ లైన్ ప్రతినిధులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna :డాకూ మహారాజ్ లో మోక్షజ్న ? డాకూ మహారాజ్ కు పార్ట్ 2 వుంటుందా?

మెస్మరైజ్ చేస్తున్న ఉన్ని ముకుందన్ మలయాళ చిత్రం మార్కో

పోరాటాలకు విరామం ఉండ‌ద‌నే కాన్సెఫ్టుతో దక్కన్ సర్కార్ మూవీ

జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారంటూ అభిమాని తల్లి వ్యాఖ్యలు

Sreeleela: బాలీవుడ్ ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పిందా? ఐటమ్ గర్ల్‌గా శ్రీలీల ఎంట్రీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం