Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ల తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీ... ఆన్‌లైన్‌లో రాసే విధంగా..

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (15:08 IST)
తెలంగాణ ప్రభుత్వం 2017లో టీఆర్‌టీ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. తాజాగా ఆరేళ్ల తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం అయ్యింది. 
 
సిద్దిపేట జిల్లాలో 141 పోస్టులను భర్తీ చేయనున్నారు. తాజాగా టీఆర్టీ 2023 నోటిఫికేషన్‌ ప్రకారం ఈనెల 20 నుంచి అక్టోబరు 20 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
నవంబరు 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ పరీక్షను మొట్టమొదటిసారిగా ఆన్‌లైన్‌లో రాసే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments