Webdunia - Bharat's app for daily news and videos

Install App

"క్లౌడ్ బరస్ట్"పై కుట్రలు ఉన్నట్టుగా అనుమానం ఉంది.. సీఎం కేసీఆర్

Webdunia
ఆదివారం, 17 జులై 2022 (15:58 IST)
తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. దీంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహించింది. ఫలితంగా గోదావరి నది పరివాహక జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ వరద ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ముఖ్యంగా క్లౌడ్ బరస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కుండపోత వర్షంపై ఏవో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారని.. ఇవి ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియదన్నారు. విదేశీయులు కావాలనే మన దేశంలో అక్కడక్కడా 'క్లౌడ్‌ బరస్ట్‌' చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఇవి ఎంత వరకు నిజమో తెలియదన్నారు. 
 
గతంలో జమ్మూకాశ్మీర్‌లోని లేహ్, లద్దాఖ్‌.. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లో ఇలా చేశారన్నారు. ఇటీవల గోదావరి పరీవాహక ప్రాంతంపై అలా చేస్తున్నట్లు ఓ సమాచారం వచ్చిందన్నారు. ఏదేమైనా ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. 

 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments