Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ ప్రముఖ హోటల్‌లో యువతిపై బలాత్కారం!

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (16:39 IST)
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ హోటల్‌లో దారుణం జరిగింది. ముంబై నుంచి వచ్చిన యువతిపై మద్యం సేవించి యువకుడు బలత్కారం చేశాడు. ఆ కామాంధుడికి మరో ఇద్దరు యువతులు సహకరించారు. 
 
యువతి న్యూడ్ ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై యువతి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును బంజారాహిల్స్ పోలీసులకు ముంబై పోలీసులు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఫిర్యాదులో జుబేర్, స్వీటీ, ప్రజక్తలపై పేర్లను కూడా బాధితురాలు పేర్కొంది.
 
బాధితురాలు బట్టలు మార్చుకునే సమయంలో ప్రజక్త వీడియోలు తీసింది. ఆ న్యూడ్ ఫొటోలు, వీడియోలు బాధితురాలి వాట్సాప్‌కు పంపి కేసును వాపస్ తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ముంబై పోలీసులు బదిలీ చేసిన ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments