Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ ప్రఖ్యాత విద్యాలయంలో లైంగిక వేధింపులు... విద్యార్థిని అపూర్వ...

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (15:57 IST)
తామూ లైంగిక వేధింపులకు గురయ్యానంటూ చాటిచెప్పిన మీటూ ఉద్యమం సినిమా రంగంతో పాటు  మీడియానూ కుదిపేసింది. ఇప్పుడు తాజాగా విశ్వవిద్యాలయాలు కూడా చేరాయి. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయ విద్యార్థిని కూడా తమ చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేసి సంచలనం సృష్టించింది.
 
వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మామిడిపల్లి గ్రామ శివారులో ఏర్పాటైన ప్రపంచ ప్రఖ్యాత సింబయాసిస్ యూనివర్సిటీలో పలువురు విద్యార్థులు లైంగికంగా వేధింపులకు గురవుతున్నారని అదే యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదువుతున్న బెంగళూరుకు చెందిన అపూర్వ అనే విద్యార్థిని సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేసింది. 
 
కొన్ని సంవత్సరాలుగా చాలామంది అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని అపూర్వ తెలియజేయడంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. విశ్వవిద్యాలయంలోని చాలామందిని లైంగికంగా వేధించారని అపూర్వ తెలయజేసింది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా లైంగిక దాడులను వెల్లడించే అవకాశం ‘మీ టూ’ కల్పించిందని... అందుకే తాను... తమ కాలేజీలో జరిగిన దురాగతాలను వెల్లడించానని అపూర్వ తెలిపారు. అయితే ఈ విషయాలను కాలేజీ యాజమాన్యం... తోటి విద్యార్థులు ఖండిస్తున్నారు. అపూర్వ హాజరు శాతం తక్కువగా ఉండటంతో ఆమెను డిటెయిన్ చేశారని, ఆ అక్కసుతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తుందని మిగతావారు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం