Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడికి అడ్డు వస్తున్నాడని భర్తకి విషం పెట్టిన భార్య....

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (15:19 IST)
వివాహేతర సంబంధం ఓ నిండు జీవితాన్ని బలి తీసుకుంది. ప్రియుడితో శృంగారానికి కట్టుకున్న భర్త అడ్డుగా వున్నాడని, అతడికి అన్నంలో విషం కలిపి పెట్టింది ఓ భార్య. అది తిన్న అతడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
పూర్తి వివరాలు చూస్తే... తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా గూడూరు మండలం కోబల్ తండాకి చెందిన 30 ఏళ్ల మోహన్, పావనిలు దంపతులు. ఐతే గత కొన్ని నెలలుగా ఆమె అదే తండాకి చెందిన శ్రీనుతో వివాహేతర సంబంధాన్ని సాగిస్తుంది. ఇది కాస్తా భర్తకు తెలిసిపోయింది. 
 
దాంతో ఈ విషయాన్ని పెద్దమనుషుల ముందు పెట్టాడు. పంచాయతీ చేసిన పెద్ద మనుషులు ఇరువుర్ని మందలించి ఇకనైనా బుద్ధిగా వుండాలని సూచించారు. కానీ పావని మాత్రం తన పద్ధతిని మార్చుకోలేదు. తన భర్త కంటే ప్రియుడే కావాలనుకున్న ఆమె పథకం ప్రకారం తన భర్తకు విషం కలిపిన ఆహారాన్ని ఇవ్వడంతో అది తిన్న అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇరుగుపొరుగువారు అతడి పరిస్థితిని గమనించి ఆసుపత్రికి తీసుకుని వెళ్లినా ఫలితం లేకుండా పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments