Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు చక్రాలు అతడి తల దగ్గరికి వచ్చి ఆగిపోయాయ్....

భూమ్మీద నూకలు ఉండాలే గానీ.. రైలు చక్రాలు అమాంతం దూసుకొచ్చి.. తల దగ్గరకు వచ్చి ఆగిపోయేలా చేస్తాయ్. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసిన ఈ ప్రమాదం హైటెక్ సిటీ స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. ట్రాక్ దాటే అతన్ని రైలు ఢీకొంది. కొద్ది దూరం ట్రాక్ పైన ఈడ్చుకెళ్లింది. ర

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (16:46 IST)
భూమ్మీద నూకలు ఉండాలే గానీ.. రైలు చక్రాలు అమాంతం దూసుకొచ్చి.. తల దగ్గరకు వచ్చి ఆగిపోయేలా చేస్తాయ్. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసిన ఈ ప్రమాదం హైటెక్ సిటీ స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. ట్రాక్ దాటే అతన్ని రైలు ఢీకొంది. కొద్ది దూరం ట్రాక్ పైన ఈడ్చుకెళ్లింది. రైలు చక్రాలు తల దగ్గరికి వచ్చి ఆగిపోయాయ్. 
 
రైలు డ్రైవర్ సమయస్పూర్తితో.. క్షణాల్లో ప్రాణాపాయం నుంచి ఓ వ్యక్తి బయటపడ్డాడు. రైలును కొంచెం వెనక్కి పోనించి రైలు కింద ఉన్న అతడిని కాపాడారు. రైలు అతన్ని ట్రాక్ పైకి ఈడ్చుకెళ్లాడాన్ని గమనించిన ప్రయాణీకులు, జనం రైలు డ్రైవర్ని అప్రమత్తం చేశారు. రైలొచ్చే లోపు ట్రాక్ దాటి వెళ్ళిపోవడం ఎంత ప్రాణాపాయమో.. ఈ ఘటన మరోసారి వెల్లడిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments