Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేవలం రూపాయికే.. చక్కెర, కందిపప్పు, నూనె.. ఎక్కడ?

ఏంటి ఒక్క రూపాయికే కేజీ కందిపప్పు, కేజీ పంచదార, కేజీ నూనె ఇస్తున్నారా? ఎక్కడ? అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. అవునండి నిజమే. అనతికాలంలోనే దిగ్గజ ఆన్‌లైన్ వ్యాపార సంస్థగా ఎదిగిన ఫ్లిప్‌కార్ట్ ఇక నుంచి నిత్

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (16:39 IST)
ఏంటి ఒక్క రూపాయికే కేజీ కందిపప్పు, కేజీ పంచదార, కేజీ నూనె ఇస్తున్నారా? ఎక్కడ? అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. అవునండి నిజమే. అనతికాలంలోనే దిగ్గజ ఆన్‌లైన్ వ్యాపార సంస్థగా ఎదిగిన ఫ్లిప్‌కార్ట్ ఇక నుంచి నిత్యావసర సరుకులను కూడా ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫ్లిఫ్ కార్ట్ సంస్థ బొనాంజా ఆఫర్‌ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. 
 
వివిధ రకాలైన వస్తువులపై భారీ తగ్గింపును ఆన్‌లైన్‌లో వుంచింది. ఆన్‌లైన్‌లో ఒక రూపాయికే లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్‌ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. అంతేగాకుండా కేవలం రూపాయికే పంచదార ప్యాకెట్, కేజీ కందిపప్పును ఆన్‌లైన్ సేల్స్‌లో పెట్టింది. 
 
ఫ్లిప్ కార్ట్ గ్రోసెరీ అనే టైప్ చేసి వెబ్ పేజీలోకి వెళ్లవచ్చు. అందులో రూపాయికే పంచదార, హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్, థమ్స్ అప్ వంటివి లభిస్తాయి. ఇంకా పిన్‌కోడ్ అందుబాటులో వున్న కస్టమర్లకే ఈ ఉత్పత్తులు అందుబాటులో వుంటాయని ఫ్లిఫ్ కార్ట్ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments