Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టా రీల్స్ కోసం బైక్ స్టంట్... హయత్ నగర్‌లో యువకుడి మృతి!! (Video)

వరుణ్
ఆదివారం, 21 జులై 2024 (16:51 IST)
సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యేందుకు యువతి సాహసాలు చేస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇన్‌స్టా రీల్స్ కోసం బైక్ స్టంట్స్ చేయగా, ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో యువకుడు ప్రాణాపాయస్థితిలో మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్‌లో ఇన్‌స్టా రీల్స్ కోసం బైక్ స్టంట్స్ చేస్తూ ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. వర్షంలో స్టంట్స్ చేస్తుండగా బైక్ స్లిప్ కావడంతో ఇద్దరూ కిందపడ్డారు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైకుపై నుంచి పడిన యువకులను స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఓ యువకుడు అప్పటికే చిపోయాడని వైద్యులు తెలిపారు. 
 
తీవ్ర గాయాలపాలైన మరో యువకుడిని ఐసీయూలో చేర్చి చికిత్ అందిస్తున్నారు. హయత్ నగర్ పోలీసులు తెలిపిన ప్రకారం.. శనివారం సాయంత్రం విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై పెద్ద అంబర్ పేట సమీపంలో ఇద్దరు యువకులు బైక్‌తో స్టంట్ చేశారు. సింగిల్ వీల్‌పై బైక్ నడుపుతూ హల్‌చల్ చేశారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి కిందపడగా, శివ అనే యువకుడు చనిపోయాడు. బైక్ నడిపిన యువకుడినిక తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments