వివాహేతర సంబంధం.. భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష

సెల్వి
శుక్రవారం, 21 నవంబరు 2025 (12:46 IST)
2019 ఆగస్టులో తన భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసినందుకు వికారాబాద్ జిల్లాలోని ఒక కోర్టు గురువారం 32 ఏళ్ల వ్యక్తికి మరణశిక్ష విధించింది. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి నిందితుడిని దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించి, రూ. 10,000 జరిమానా విధించారు. 
 
ప్రాసిక్యూషన్ ప్రకారం, ప్రైవేట్ ఉద్యోగి అయిన నిందితుడు, ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పనిచేసే తన 25 ఏళ్ల భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంపై దంపతుల మధ్య గొడవ జరిగేది. ఆ తర్వాత ఆమెను, ఐదేళ్ల కుమార్తెను ఇనుప రాడ్డుతో బలంగా కొట్టి హతమార్చాడు. 
 
అనంతరం తొమ్మిదేళ్ల కుమారుడిని గొంతు నులిమి చంపేశాడు. హత్య చేసిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రవీణ్, ఆ తరువాత మనసు మార్చుకుని పోలీసులకు లొంగిపోయాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోర్టు ముందు నిందితుడి హాజరు పరిచి జైలుకు తరలించారు. ఈ కేసును విచారించిన వికారాబాద్ జిల్లా కోర్టు నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments