Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

ఠాగూర్
మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (11:20 IST)
ఓ మహిళా ప్రిన్సిపాల్ విద్యార్థినిలపై బూతుల వర్షం కురిపించారు. చెప్పాపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా అంటూ వారిని బూతులు తిట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌లోని కొత్తగడి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశా/కాలేజీ ప్రిన్సిపాల్ ఈ పనికి పాల్పడ్డారు. 
 
నిజానికి ఈ మహిళా ప్రిన్సిపాల్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గత నెలలో ఈ బడిపై నుంచి బాలిక దూకిన ఘటన మరువకుముందే తాజాగా పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థినులను బూతులు తిడుతూ, చెంప దెబ్బలు కొట్టారు. పైగా, బాలికలను దొంగ ముండల్లారా అంటూ దూషించారు. విద్యార్థినిలపై చేయి చేసుకోవడమేకాకుండా వారి తల్లిదండ్రులను కూడా ఆమె తిట్టారు. 
 
కాగా, ఈ ప్రిన్సిపాల్ ఇలా చేయి చేసుకోవడం కొత్తేమీ కాదని, బడిలో టీచర్లు తమపై ఇష్టానుసారం చేయి చేసుకుంటున్నా, బయటకు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారని విద్యార్థినిలు వాపోతున్నారు. గత నెలలో ఈ పాఠశాల భవనంపై నుంచి ఓ విద్యార్థిని కిందకు దూకిన ఘటనపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్.. ప్రిన్సిపాల్‌ను మందలించినప్పటికీ ఆమెతో పాటు కాలేజీ సిబ్బంది తీరు మాత్రం మారలేదు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments