జస్ట్ రూ. 500 కూపన్ కొనండి, రూ. 15 లక్షల ఇల్లు సొంతం చేసుకోండి, ఎక్కడ?

ఐవీఆర్
మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (13:04 IST)
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జాతీయ రహదారి పక్కనే 66 గజాల స్థలం కలిగి వున్న ఓ యజమానికి బంపర్ ఆలోచన వచ్చింది. తన ఇంటి స్థలాన్ని అమ్మేందుకు గత ఏడాదిగా ప్రయత్నిస్తున్నాడు. కానీ అనుకున్న ధర రావడంలేదు. దీనితో లక్కీడ్రా పద్ధతిని ప్రవేశపెట్టారాయన. ఇందుకుగాను రూ. 500 విలువైన 3000 కూపన్లు ముద్రించాడు.
 
ఈ 3 వేల కూపన్లను కొనుగోలు చేసి తను ఏర్పాటు చేసిన డబ్బాలో వేయాలని బోర్డు పెట్టాడు. కూపన్లు అన్నీ కొనుగోలు పూర్తయ్యాక నవంబరు నెలలో లక్కీ డ్రా తీస్తానని చెబుతున్నాడు. ఇది చట్టబద్ధం కానప్పటికీ ఇతడి ఆలోచన చాలా కొత్తగా వుందని పలువురు చెప్పుకుంటున్నారు. జస్ట్ 500 రూపాయలతో లక్ తగిలితే రూ. 15 లక్షల ఆస్తి తగలవచ్చు కనుక పలువురు ఆ డబ్బాలో కూపన్లు వేసే పనిలో వున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Sobhita: తమిళ సినిమా కోసం సంతకం చేసిన శోభిత దూళిపాళ

"అర్జున్ రెడ్డి" వల్లే గుర్తింపు - క్రేజ్ వచ్చింది : షాలినీ పాండే

'కాంతార చాప్టర్-1'కు ఆటంకాలు కలిగించొద్దు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ 'ఓజీ' కోసం ఒక్కతాటిపైకి మెగా ఫ్యామిలీ

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments