Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి టోక్యోలో పారా ఒలింపిక్స్ పోటీలు

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (09:46 IST)
జపాన్ రాజధాని టోక్యో వేదికగా పారా ఒలింపిక్స్ పోటీలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. వచ్చేనెల ఐదో తేదీతో ముగుస్తాయి. ఈ టోక్యో పారా ఒలింపిక్స్ క్రీడల్లో మొత్తం 163 దేశాల నుంచి 4500 మంది పారా అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఇందుకోసం జపాన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 22 క్రీడాంశాల్లో 540 ప‌త‌క ఈవెంట్లు జ‌ర‌గ‌బోతున్నాయి. 
 
ఇక భార‌త్ నుంచి 54 మంది పారా అథ్లెట్లు టోక్యో పారా ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. టోక్యో ఒలింపిక్స్‌తో భార‌త్ మెరుగైన ఫ‌లితాలు సాధించింది. మొత్తం 7 ప‌త‌కాలు సాధించి భ‌విష్య‌త్తులో మ‌రిన్ని ప‌త‌కాలు సాధించే స‌త్తా ఉంద‌ని నిరూపించింది. 
 
ఇటీవ‌లే జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో ఒలింపిక్స్‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న స‌మ‌యంలో కూడా ఈ క్రీడ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా నిర్వ‌హించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments