Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్ఫర్ అదితి అశోక్‌కు తృటిలో చేజారికి పతకం

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (11:16 IST)
టోక్యో ఒలిపింక్స్ క్రీడల్లో భార‌తీయ గోల్ఫ‌ర్ అదితి అశోక్‌కు తృటిలో ప‌త‌కం కోల్పోయింది. మ‌హిళ‌ల వ్య‌క్తిగ‌త స్ట్రోక్ ప్లేలో అదితికి నాలుగో స్థానం ద‌క్కింది. నాలుగో రౌండ్‌లో అదితి వెనుక‌బ‌డ‌డంతో.. ఆమెకు మెడ‌ల్ ద‌క్కే అవ‌కాశం మిస్సైంది. 
 
నిజానికి టోక్యో క్రీడ‌ల్లో అదితి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చింది. ఊహించ‌ని రీతిలో ఆమె దూసుకువెళ్లింది. మూడ‌వ రౌండ్ వ‌ర‌కు పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించిన గోల్ఫ‌ర్ అదితి అశోక్‌.. చివ‌ర్లో కాస్త త‌డ‌బ‌డింది.
 
శనివారం జ‌రిగిన కీల‌క‌మైన నాలుగ‌వ రౌండ్‌లో ఓ ద‌శ‌లో న్యూజిలాండ్ గోల్ఫ‌ర్‌తో స‌మానంగా నిలిచింది. కానీ ర‌స‌వ‌త్త‌రంగా సాగిన గోల్ఫ్ ఆట‌లో అమెరికాకు చెందిన కోర్డా నెల్లి గోల్డ్ మెడ‌ల్‌ను కైవ‌సం చేసుకున్న‌ది.
 
వ‌రల్డ్ ర్యాంకింగ్‌లో 200వ స్థానంలో ఉన్న అదితి.. గ‌త నాలుగు రోజుల నుంచి టోక్యోలో మాత్రం అద్భుత ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చింది. 23 ఏళ్ల ఆదితి త‌న స్ట్రోక్ ప్లేతో ఆక‌ట్టుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments