Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుగుల రాణి పీటీ ఉషపై కేరళ పోలీసుల చీటింగ్ కేసు

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (11:31 IST)
భారత పరుగుల రాణి పీటీ ఉషపై కేరళ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు మేరకు ఉషతో పాటు మరో ఆగురుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు కోళికోడ్ పోలీసులు వెల్లడించారు. 
 
కాగా, జెమ్మా జోసెఫ్ కోజికోడ్‌లో 1,012 చదరపు అడుగుల ఫ్లాట్‌ను ఓ బిల్డర్ నుంచి కోనుగోలు చేసింది. ఆ ఫ్లాట్‌ కోసం జోసెఫ్ వాయిదాల రూపంలో మొత్తం రూ.46 లక్షలు చెల్లించింది. అయినప్పటికీ ఫ్లాట్‌ను బిల్డర్ జోసెఫ్‌కు అప్పగించలేదు. 
 
పీటీ ఉష హామీ మేరకు బిల్డర్‌కు తాను పూర్తి డబ్బులు చెల్లించానని కానీ, తనకు ఫ్లాట్‌ను అప్పగించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బిల్డర్‌తో పాటు.. పీటీ ఉష తమను మోసం చేశారని జోసెఫ్ పేర్కొనడంతో కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

తర్వాతి కథనం
Show comments