Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్క్‌కు వస్తామంటారు..?

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (16:44 IST)
ప్రేమ అనేది స్త్రీ పురుషులను ఒకేసారి పలుకరించదు. ఐ లవ్యూ అని ఒకరి హృదయం పలికితే ఐ టూ లవ్యూ మరొకరి గుండె తలుపులు తెరవాలి. అలా అన్నప్పుడే ఇరు హృదయాల మధ్య ప్రేమ పరిచయం మొదలౌతుంది. అయితే ఐ టూ లవ్ చెప్పించుకోవడం అంత తేలికైన పనికాదు. ఈ మాటకోసం ప్రేమకున్న శక్తికి అనేక పరీక్షలు ఎదురవుతాయి. వాటన్నింటికీ సిద్ధం కావాలి. 
 
తాత్కాలిక ఆకర్షణా.. లేదంటే నిజమైన ప్రేమా అన్నది అవతలి వ్యక్తికి తెలుసుకునే సమయం కావాలి. అందుకోసం సదరు ప్రేమికుడు/ ప్రియురాలు మిమ్మల్ని ప్రత్యక్షంగా ఇబ్బంది పెట్టకపోయినా పరోక్షంగా మీ సహనాన్ని పరిపరి విధాలుగా పరీక్షిస్తారు. అదెలాగంటారా...
 
పార్క్‌కు వస్తామంటారు.. రారు
కౌగిలింతకు చేరువైనట్లే చేరువై... దూరమౌతారు
ముద్దు ముచ్చట్లకు ఓకేనంటారు... కానీ కట్ చేస్తారు
సినిమా.. షికార్లకు మీరు అనుకోని రోజుల్లోనే వారి సెలక్షెన్
 
మీరు ఎంతగానో ఇష్టపడి కోరుకున్నవాటన్నిటికీ ఊ... అంటారే తప్పించి ఊహు అనలేరు. కానీ.. ఊ.. అనడాన్ని మీరు అంగీకరిస్తున్నట్లుగా భావించరాదు. అది అర్థాంగీకారమే.. కనుక మీ ప్రేమ లోతును వారు కనుగొనేవరకు మీరు.. వారూ.. యూ అండ్ ఐ కి మాత్రమేనని తెలుసుకోవాలి. కాబట్టి ప్రేమించే వ్యక్తి ఇష్టాయిష్టాలు ఏమిటో తెలుసుకుని ప్రేమ అడుగులు వేయాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments