Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మనసులు కలిసిన క్షణమే సుముహూర్తం...?

మనసులు కలిసిన క్షణమే సుముహూర్తం...?
, శనివారం, 23 మార్చి 2019 (12:53 IST)
ప్రేమకన్న దివ్యమైన మాధుర్యమే లేదు
ప్రేమ లేని జీవితమది జీవితమే కాదు
 
ఇద్దరి మనసులు కలిసిన క్షణమే సుముహూర్తం
ఇద్దరి మనసులు పాడే రాగం ''అనురాగం''
కలిసిన మనసుల వలపే ధరాతల స్వర్గం
కలలుకనే ప్రతి కమ్మని తలపూ సుఖమయం
ప్రేమికులిరువురు జంటగ సాగించే జీవనం
ఆమని రాకకు మురియుచు వికసించే యౌవనం
ప్రేమసుధా భరితమైన జీవనమే పావనం

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిద్రకు సమయం దగ్గర పడుతున్న వేళల్లో...?