మంచి ఆరోగ్యానికి ఐదు చిట్కాలు

బుధవారం, 6 మార్చి 2019 (15:32 IST)
చాలామంది చీటికిమాటికీ ఆస్పత్రుల చుట్టూత తిరుగుతుంటారు. ఇలా ఆస్పత్రులకే తమ సంపాదనలో సంగం డబ్బు ఖర్చు చేస్తుంటారు. నిజానికి మంచి ఆరోగ్యానికి ఐదు చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటంటో తెలుసుకుందాం.
 
1. రోజుకు ఒక నిమ్మకాయ రసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని పరగడుపున తాగితే శరీరంలోని కొవ్వుని తీసేస్తుంది.
2. రోజుకు మూడు లీటర్ల నీటిని క్రమం తప్పకుండా తాగినట్టయితే ఎలాంటి రోగాలు దరిచేరవు.
3. రోజుకు ఒక యాపిల్ చొప్పున ఆరగిస్తే వైద్యుల వద్దకు వెళ్లనక్కర్లేదు.
4. ప్రతి రోజూ ఒక తులసి ఆకును తినడం వల్ల కేన్సర్‌కు దూరంగా ఉండొచ్చు.
5. ప్రతి రోజూ ఒక కప్పు పాలు తాగడం వల్ల ఎముకలను దృఢంగా ఉంచుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తున్నారా?