Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై భక్తుడు టీటీడీకి రూ.1.02 కోట్లు విరాళం

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (17:45 IST)
తిరుమల వెంకన్నకు మరోసారి భారీ విరాళాన్ని అందింది. చెన్నైకి చెందిన భక్తుడు తితిదేకి రూ. 1.02 కోట్లు విరాళం అందించాడు. ఆపదమొక్కులవాడు తిరుమల ఏడుకొండల స్వామికి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు.

 
కోరిన కోర్కెలు నెరవేర్చే ఆ కలియుగదైవానికి తలనీలాలు సమర్పించి ముడుపులు చెల్లించుకుంటారు. వేంకటేశ్వరునికి భక్తితో వేసే కానుకలు వందల నుంచి కోట్లలో సమర్పించుకుంటారు భక్తులు. తాజాగా చెన్నైకి చెందిన శ్రీ సుబీనాబాను, అబ్దుల్ ఘ‌నీ దంప‌తులు టీటీడీకి రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో దాత‌లు విరాళం చెక్కును ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అందించారు.
 
ఇందులో ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.15 ల‌క్ష‌లు ఇస్తున్నట్లు తెలిపారు. శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో నూత‌న ఫ‌ర్నిచ‌ర్‌, వంట‌శాల‌లో పాత్ర‌ల‌కు రూ.87 ల‌క్ష‌లు విరాళం. ఈ విషయం టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్.. అంతలోనే మృత్యుఒడిలోకి...

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments