Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ నెలలో జన్మించిన జాతకులు.. ముక్కుసూటిగా.. నిజాయితీగా..?

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (05:00 IST)
ఏప్రిల్ నెలలో పుట్టిన జన్మించిన జాతకులు ఇతరులను అనుకరించరు. ఇతరుల జోక్యాన్ని అంగీకరించరు. ఇతరులను సులభంగా అధిగమనించగలరు. ఏప్రిల్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరూ స్వతంత్ర భావాలు కలిగి వుంటారు. వారి పనులు వారే స్వయంగా చేస్తారు. వారి స్వంత పద్ధతుల్లోనే చేస్తారు. ఈ నెలలో పుట్టిన వారు మంచి శక్తివంతులు, తెలివితేటలు, చురుకైన వారు. కోపం ఎక్కువ. 
 
మానసిక ధైర్యం, మానసిక శక్తి చాలా ఎక్కువగా వుంటుంది. కొత్త పనులు చేసేందుకు ఇష్టపడతారు. ఏ పని చేసినా మధ్యలో వదిలిపెట్టరు. ప్రతి విషయంలో ముక్కుసూటిగా నిజాయితీగా వుంటారు. నిజం మాట్లాడుతారు. నిజాయితీ కొరకు శతృత్వాన్ని కూడా ఎదుర్కొంటారు. కోరికలు, ఆలోచనలను పూర్తిగా సాధించుకుంటారు. డబ్బు, హోదా సంపాదిస్తారు. అన్నీ రంగాల్లో రాణిస్తారు. వీరికి వీరే సాటి. వీరి ఆశలన్నీ నెరవేరుతాయి. 
 
ఈ నెలలో పుట్టిన వారు ధనవంతులు. ఇతరులకు దారి చూపిస్తారు. మార్గదర్శకులవుతారు. చాలా చురుకుగా వుంటారు. సోమరితనానికి దారి ఇవ్వరు. పనిని దేవుడిగా భావిస్తారు. వీరి దాంపత్య జీవితం బాగుంటుంది. ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు వుండవు. మంచి సంపాదన వుంటుంది. అనుకోకుండా ధననష్టాలు జరుగుతాయి. అయినా జీవితంలో తట్టుకుని నిలబడతారని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

Mother Thanks: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎసమ్మ అనే మహిళ.. ఎందుకు?

ఒంటిపూట బడులు.. ఉదయం 6.30 గంటలకే తరగతులు ప్రారంభం!!

మహిళ ఛాతిని తాకడం అత్యాచారం కిందకు రాదా? కేంద్ర మంత్రి ఫైర్

ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరిన విమానం... గగనతలంలో ప్రయాణికుడు మృతి!!

అన్నీ చూడండి

లేటెస్ట్

19-03-2025 బుధవారం దినఫలితాలు : రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : తితిదే

TTD : జూన్ మాసపు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల.. వివరాలివే

18-03-2025 మంగళవారం దినఫలితాలు : ఆపన్నులకు సాయం అందిస్తారు...

17-03-2025 సోమవారం దినఫలితాలు -

తర్వాతి కథనం
Show comments