Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమాత చెంతకు వెళ్లిన సీతమ్మ.. రాముడి వద్దకు అలా వచ్చింది?

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (20:07 IST)
తులసి దేవిని పూజిస్తూనే ఉన్న వారి ఇల్లు సుసంపన్నంగా ఉంటుంది. అన్ని ఆశీర్వాదాలు వారికి దక్కుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తారు. సూర్య చంద్రులు, అశ్వినీదేవుళ్లు మొదలైన వారు నివసిస్తారు. 
 
నిత్యం తులసి మొక్కను పెంచి ఆరాధించడం ద్వారా సమస్త దేవతల అనుగ్రహం పొందవచ్చు. ముఖ్యంగా తులసీ దళాలతో కూర్చిన మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తారు. అలాగే హనుమాన్‌కు తులసీ మాల సమర్పించడం అందరికీ తెలిసిందే. దీని వెనుక వున్న పరమార్థం ఏంటంటే.. 
 
రామావతారం చివర శ్రీరాముడు సీతను ఇల అడిగాడు, "సీతాదేవి భూమాత చెంతకి వెళ్తే మీరు మళ్ళీ నన్ను ఎలా చేరుకుంటారు?" అని అప్పుడు సీతమ్మ.. ఇలా సమాధానం ఇస్తుంది. 
 
"నేను తులసిగా తిరిగి వచ్చి మీ పాదాలను చేరుకుంటాను" అని సీతాదేవి చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి. అందుకే తులసి వున్న చోట రాముడు వుంటాడు. సీతారాములున్న చోట హనుమంతుడు వుంటాడు. అందుకే ఆంజనేయునికి, శ్రీరాముడికి ప్రసాదంగా తులసిని మాలగా సమర్పిస్తే, హనుమంతుడు ఎంతో సంతోషిస్తాడు. ఇంకా కోరిన కోరికలను నెరవేరుస్తాడని విశ్వాసం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

పండుగలు చేసుకోవడం అంటే ఏమిటి?

09-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : చీటికిమాటికి చికాకుపడతారు...

తర్వాతి కథనం
Show comments