నవంబరు 2025లో వృషభ, కర్కాటక, సింహ వృశ్చిక, మీన రాశుల వారికి బిగ్ రిలీఫ్

సిహెచ్
గురువారం, 30 అక్టోబరు 2025 (10:10 IST)
నవంబర్ 2025 నెలలో జరగబోయే ముఖ్యమైన గ్రహ సంచారాల కారణంగా, ద్వాదశ రాశులపై శుభ, అశుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. నవంబర్ 2025లో ముఖ్యంగా శుక్రుడు, బుధుడు, సూర్యుడు, కుజ గ్రహాలు రాశి మారడం ద్వారా ఈ 5 రాశుల వారికి అనుకూలంగా వుంది.
 
వృషభ రాశి వారికి నవంబరు నెల అత్యంత అనుకూలంగా వుంది. ఆర్థిక లాభాలు, ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృత్తిలో స్థిరత్వం, వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. కర్కాటక రాశి వారికి నవంబరులో మంచిరోజులు కనిపిస్తున్నాయి. పెండింగ్ పనుల అడ్డంకులు తొలగుతాయి. సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి ఫలితాలు కనబడుతున్నాయి.
 
సింహ రాశి వారికి అనుకూలంగా వుంది. కెరీర్‌లో పురోగతి, అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. భూమి లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృశ్చిక రాశివారు ఈ నెలలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యక్తిగత జీవితంలో సంతృప్తి. వృత్తిపరంగా పనులలో విజయం. ఆర్థికంగా పెట్టుబడులకు అనుకూలంగా వుంటుంది. మీన రాశి వారికి ఈ నెలలో అంతా సానుకూలంగా వుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగులకు గౌరవం, ప్రశంసలు లభిస్తాయి.
 
గమనిక: ఈ ఫలితాలు సాధారణ జ్యోతిష్య అంచనాలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతకం, ప్రస్తుత గ్రహ స్థితులను బట్టి ఫలితాలు మారవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

అన్నీ చూడండి

లేటెస్ట్

02-11-2025 నుంచి 08-11-2025 వరకు మీ వార ఫలితాలు - అన్ని విధాలా అనుకూలమే

November 2025 Monthly Horoscope : నవంబర్ మాసం 12 రాశులకు ఎలా వుంటుంది? ఆ రెండు రాశులు?

Vishweshwara Vrat 2025: విశ్వేశ్వర వ్రతం ఎప్పుడు, ఆచరిస్తే ఏంటి ఫలితం?

Karthika Soma Pradosam: కార్తీక సోమవారం ప్రదోషం.. ఇలా చేస్తే అన్నీ శుభాలే

Prabodhini Ekadashi 2025: చాతుర్మాసం ముగిసింది.. ప్రబోధిని ఏకాదశి.. కదంబ వృక్షం పూజ చేస్తే?

తర్వాతి కథనం
Show comments