Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుగల్ సురక్ష పాలసీ గురించి తెలుసా..?

Webdunia
సోమవారం, 25 జులై 2022 (11:54 IST)
యుగల్ సురక్ష పాలసీ గురించి తెలుసా.. అయితే ఈ కథనం చదవండి. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద వచ్చే ఈ ప్లాన్ పేరు యుగల్ సురక్ష. రోజుకు దాదాపు 70 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా రూ. 10 లక్షల కంటే ఎక్కువ మెచ్యూరిటీని పొందవచ్చు. 
 
పాలసీ సమయంలో జీవిత భాగస్వాముల్లో ఒకరు మరణిస్తే, బీమా మొత్తం, బోనస్‌తో కలిపి భాగస్వామికి మరణ ప్రయోజనం అందిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ పాలసీని తీసుకోలేరు. కానీ, చాలా మంది ప్రజలు దీనిని తీసుకోవడానికి అర్హులు. 
 
భార్యాభర్తలకు కలిసి కవరేజీ ఇచ్చే ప్లాన్ ఇది. అంటే భార్యాభర్తలిద్దరూ ఒకే ప్లాన్‌లో కవర్ అవుతారు. పాలసీ సమయంలో ఇద్దరూ జీవిత బీమా ప్రయోజనం పొందుతారు. యుగల్ సురక్ష అని పిలిచే ఈ పాలసీలో, మెచ్యూరిటీపై మొత్తం హామీ, బోనస్ అందిస్తారు.
 
ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సెమీ ప్రభుత్వ ఉద్యోగులు, లిస్టెడ్ కంపెనీ ఉద్యోగులు, వైద్యులు, ఇంజనీర్లు, CAలు, న్యాయవాదులు లేదా బ్యాంకర్లు, ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల ఉద్యోగులు ఈ ప్లాన్‌ని తీసుకోవచ్చు. 21 నుంచి 45 ఏళ్ల లోపు వారు ఈ పాలసీని తీసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐతే ఏటంటావిప్పుడు?: జీబ్రా మెగా ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి కామెడీ (Video)

ఇప్పటికీ పోసాని నోరు అదుపుకాలేదు.. తక్షణం అరెస్టు చేయాలి : నిర్మాత నట్టి కుమార్

"టాక్సిక్" కోసం వందలాది చెట్లను నరికేసారు.. కేజీఎఫ్ హీరోపై కేసు

బాలకృష్ణ 109వ సినిమా టైటిల్ డాకూ మహరాజ్ - తాజా అప్ డేట్ !

ఆగమ్ బా యూట్యూబర్ గోల్డ్ ప్లే బటన్‌ను అన్ బాక్స్ చేసిన తరుణ్ భాస్కర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

తర్వాతి కథనం
Show comments